

స్కేట్‌బోర్డ్ పార్క్ రౌడీయైన బారీ, చిన్నవాడైన టామీని వేధించినప్పుడు, "సరైన పని చేయడానికి"క్రిస్ నైతికంగా సవాలు చేయబడతాడు. సూపర్‌బుక్, పిల్లలను బబులోను దేశంలో దానియేలు మరియు రాజైన ధర్యావేషులను కలిసే సాహస యాత్రకు తీసుకువెళతాడు. ఈ సాహసం ద్వారా, క్రిస్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, సరైనదాని కోసం నిలబడినప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని తెలుసుకుంటాడు.

